-
నిర్గమకాండం 13:19పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
19 మోషే యోసేపు ఎముకల్ని కూడా తనతోపాటు తీసుకెళ్లాడు. ఎందుకంటే యోసేపు, “దేవుడు తప్పకుండా మిమ్మల్ని గుర్తుచేసుకుంటాడు, అప్పుడు మీరు మీతోపాటు నా ఎముకల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లాలి” అని అంటూ ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణం చేయించుకున్నాడు.+
-