కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 11:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  2 యెహోవా పవిత్రశక్తి ఆయన మీద నిలిచివుంటుంది,+

      అది ఆయనకు తెలివిని,+ అవగాహనను ఇస్తుంది,

      ఆ పవిత్రశక్తి వల్ల ఆయన మంచి సలహా ఇస్తాడు, బలవంతుడిగా ఉంటాడు,+

      ఆ పవిత్రశక్తి వల్ల ఆయనకు చాలా జ్ఞానం, యెహోవా పట్ల భయభక్తులు* ఉంటాయి.

  • యెషయా 42:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 42 ఇదిగో! నేను ఆదుకునే నా సేవకుడు!+

      నేను ఆయన్ని ఎంచుకున్నాను,+ ఆయన్ని చూసి సంతోషిస్తున్నాను!*+

      నా పవిత్రశక్తిని ఆయనలో ఉంచాను;+

      ఆయన దేశాలకు న్యాయం చేస్తాడు.+

  • యెషయా 61:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 61 సర్వోన్నత ప్రభువైన యెహోవా పవిత్రశక్తి నా మీద ఉంది,+

      సాత్వికులకు మంచివార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.+

      నలిగిన హృదయం గలవాళ్లను బాగుచేయడానికి,

      బందీలకు విడుదలను ప్రకటించడానికి,

      ఖైదీల కళ్లు పెద్దగా తెరవబడతాయని ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు.+

  • మత్తయి 3:16
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 16 యేసు బాప్తిస్మం తీసుకున్న వెంటనే నీళ్లలో నుండి బయటికి వచ్చాడు; అప్పుడు ఇదిగో! ఆకాశం తెరుచుకుంది, దేవుని పవిత్రశక్తి పావురం రూపంలో ఆయన మీదికి దిగిరావడం+ యోహాను చూశాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి