-
మార్కు 14:70పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
70 ఈసారి కూడా పేతురు ఒప్పుకోలేదు. కాసేపటికి, అక్కడ నిలబడి ఉన్నవాళ్లు మళ్లీ పేతురుతో, “ఖచ్చితంగా నువ్వు కూడా వాళ్లలో ఒకడివే. ఎందుకంటే నువ్వు గలిలయవాడివి” అని అనడం మొదలుపెట్టారు.
-
-
అపొస్తలుల కార్యాలు 1:11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
11 ఇలా అన్నారు: “గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు? మీ దగ్గర నుండి ఆకాశంలోకి ఎత్తబడిన ఈ యేసు ఏ విధంగా ఆకాశంలోకి వెళ్లడం మీరు చూశారో అదేవిధంగా వస్తాడు.”
-