అపొస్తలుల కార్యాలు 2:29 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 29 “సహోదరులారా, మన కుటుంబ పెద్ద దావీదు గురించి నన్ను ధైర్యంగా మాట్లాడనివ్వండి. దావీదు చనిపోయి పాతిపెట్టబడ్డాడని,+ అతని సమాధి ఈ రోజు వరకు మన మధ్యే ఉందని మీకు తెలుసు.
29 “సహోదరులారా, మన కుటుంబ పెద్ద దావీదు గురించి నన్ను ధైర్యంగా మాట్లాడనివ్వండి. దావీదు చనిపోయి పాతిపెట్టబడ్డాడని,+ అతని సమాధి ఈ రోజు వరకు మన మధ్యే ఉందని మీకు తెలుసు.