అపొస్తలుల కార్యాలు 14:19 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 19 అయితే అంతియొకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి ప్రజల్ని తమ వైపుకు తిప్పుకున్నారు.+ దాంతో వాళ్లు పౌలును రాళ్లతో కొట్టి, అతను చనిపోయాడని అనుకొని నగరం బయటికి ఈడ్చుకెళ్లారు.+
19 అయితే అంతియొకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి ప్రజల్ని తమ వైపుకు తిప్పుకున్నారు.+ దాంతో వాళ్లు పౌలును రాళ్లతో కొట్టి, అతను చనిపోయాడని అనుకొని నగరం బయటికి ఈడ్చుకెళ్లారు.+