అపొస్తలుల కార్యాలు 10:25, 26 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 25 పేతురు వచ్చినప్పుడు, కొర్నేలి అతన్ని కలుసుకొని, అతని పాదాల దగ్గర పడి, అతనికి వంగి నమస్కారం చేశాడు. 26 అయితే పేతురు, “లే, నేను కూడా మనిషినే”+ అంటూ అతన్ని పైకి లేపాడు.
25 పేతురు వచ్చినప్పుడు, కొర్నేలి అతన్ని కలుసుకొని, అతని పాదాల దగ్గర పడి, అతనికి వంగి నమస్కారం చేశాడు. 26 అయితే పేతురు, “లే, నేను కూడా మనిషినే”+ అంటూ అతన్ని పైకి లేపాడు.