36 కానీ యోహాను ఇచ్చిన సాక్ష్యం కన్నా గొప్ప సాక్ష్యం నాకు ఉంది. తండ్రి నాకు నియమించిన పనులే, అంటే నేను చేస్తున్న ఈ పనులే తండ్రి నన్ను పంపించాడని సాక్ష్యం ఇస్తున్నాయి.+
10 నేను తండ్రితో ఐక్యంగా ఉన్నానని, తండ్రి నాతో ఐక్యంగా ఉన్నాడని నువ్వు నమ్మట్లేదా?+ నేను మీతో చెప్పే విషయాలు నా అంతట నేనే చెప్పట్లేదు.+ కానీ నాతో ఐక్యంగా ఉన్న తండ్రే నా ద్వారా తన పనులు చేస్తున్నాడు.