అపొస్తలుల కార్యాలు 13:15 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 15 అక్కడ ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల పుస్తకాల్ని చదవడం పూర్తయిన తర్వాత+ సమాజమందిర అధికారులు వాళ్లను, “సహోదరులారా, ప్రజల్ని ప్రోత్సహించే మాట ఏదైనా మీ దగ్గరుంటే చెప్పండి” అని అడిగారు. 2 కొరింథీయులు 3:15 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 15 నిజం చెప్పాలంటే, నేటికీ మోషే పుస్తకాలు చదువుతున్నప్పుడల్లా+ వాళ్ల హృదయాల మీద ముసుగు ఉంటుంది.+
15 అక్కడ ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల పుస్తకాల్ని చదవడం పూర్తయిన తర్వాత+ సమాజమందిర అధికారులు వాళ్లను, “సహోదరులారా, ప్రజల్ని ప్రోత్సహించే మాట ఏదైనా మీ దగ్గరుంటే చెప్పండి” అని అడిగారు.