కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యోహాను 5:28, 29
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 28 దీనికి ఆశ్చర్యపోకండి. ఒక సమయం రాబోతుంది, అప్పుడు సమాధుల్లో* ఉన్న వాళ్లందరూ ఆయన స్వరం విని+ 29 బయటికి వస్తారు; మంచిపనులు చేసినవాళ్లు జీవించడానికి బ్రతికించబడతారు,* అలవాటుగా నీచమైన పనులు చేసినవాళ్లు తీర్పు పొందడానికి బ్రతికించబడతారు.+

  • యోహాను 11:25
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 25 అప్పుడు యేసు ఆమెతో ఇలా అన్నాడు: “చనిపోయినవాళ్లను బ్రతికించేది, జీవాన్ని ఇచ్చేది నేనే.*+ నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి చనిపోయినా మళ్లీ బ్రతుకుతాడు;

  • 1 కొరింథీయులు 15:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 క్రీస్తును దేవుడు బ్రతికించాడని ప్రకటించబడుతుంటే,+ మీలో కొందరు, మృతుల పునరుత్థానం లేదని* ఎలా చెప్తున్నారు?

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి