కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 96:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 అవి యెహోవా ముందు సంతోషంతో కేకలు వేయాలి, ఎందుకంటే ఆయన వస్తున్నాడు;*

      భూమికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు.

      ఆయన నీతితో భూలోకానికి,*

      తన నమ్మకత్వంతో+ దేశదేశాల ప్రజలకు తీర్పు తీరుస్తాడు.+

  • కీర్తన 98:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  9 అవి యెహోవా ముందు సంతోషంతో కేకలు వేయాలి, ఎందుకంటే ఆయన భూమికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు.*

      ఆయన నీతితో భూలోకానికి,*

      న్యాయంతో దేశదేశాల ప్రజలకు తీర్పు తీరుస్తాడు.+

  • యోహాను 5:22
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 22 తండ్రి ఏ ఒక్కరికీ తీర్పుతీర్చడు, అయితే తీర్పుతీర్చే పనంతటినీ ఆయన కుమారుడికి అప్పగించాడు.+

  • అపొస్తలుల కార్యాలు 10:42
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 42 అంతేకాదు బ్రతికున్నవాళ్లకు, చనిపోయినవాళ్లకు తీర్పు తీర్చడానికి దేవుడు న్యాయమూర్తిగా నియమించిన వ్యక్తి+ ఈయనే అని ప్రజలకు ప్రకటించమని, పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వమని కూడా ఆయన మాకు ఆజ్ఞాపించాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి