కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 సమూయేలు 7:12, 13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 నీ రోజులు ముగిసిపోయి నువ్వు చనిపోయాక,* నీ సంతానాన్ని,* అంటే నీ సొంత కుమారుణ్ణి రాజును చేసి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.+ 13 అతనే నా పేరు కోసం ఒక మందిరం కడతాడు,+ నేను అతని రాజ్య సింహాసనాన్ని ఎప్పటికీ స్థిరపరుస్తాను.+

  • కీర్తన 89:3, 4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  3 నువ్విలా అన్నావు: “నేను ఎంచుకున్న వ్యక్తితో ఒక ఒప్పందం చేశాను;+

      నా సేవకుడైన దావీదుకు ఇలా ప్రమాణం చేశాను:+

       4 ‘నేను నీ సంతానాన్ని*+ శాశ్వతంగా స్థిరపరుస్తాను,

      నీ సింహాసనం తరతరాలు నిలిచివుండేలా చేస్తాను.’ ”+ (సెలా)

  • కీర్తన 132:11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 11 యెహోవా దావీదుతో ప్రమాణం చేశాడు;

      ఆయన తన మాటను వెనక్కి తీసుకోడు, ఆయనిలా అన్నాడు:

      “నీ సంతానంలో* ఒకర్ని

      నీ సింహాసనం మీద కూర్చోబెడతాను.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి