కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 13:46
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 46 కాబట్టి పౌలు, బర్నబా వాళ్లతో ధైర్యంగా ఇలా అన్నారు: “దేవుని వాక్యం మొదట మీకు ప్రకటించబడడం తప్పనిసరి.+ అయితే మీరు దాన్ని నిరాకరిస్తున్నారు, పైగా శాశ్వత జీవితం పొందడానికి మీరు అర్హులని మీరు అనుకోవట్లేదు, కాబట్టి ఇదిగో! మేము అన్యజనుల దగ్గరికి వెళ్తున్నాం.+

  • అపొస్తలుల కార్యాలు 28:28
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 28 కాబట్టి, దేవుడు అనుగ్రహించే రక్షణ గురించిన సందేశం అన్యజనుల దగ్గరికి పంపించబడిందని+ మీరు తెలుసుకోవాలి. వాళ్లు తప్పకుండా దాన్ని వింటారు.”+

  • రోమీయులు 1:16
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 16 మంచివార్త విషయంలో నేను సిగ్గుపడను;+ నిజానికి అది, విశ్వాసం ఉన్న ప్రతీ ఒక్కర్ని,+ ముందు యూదుల్ని,+ తర్వాత గ్రీకువాళ్లను+ రక్షించడానికి దేవుని శక్తిగా పనిచేస్తుంది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి