-
అపొస్తలుల కార్యాలు 23:12పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
12 తెల్లవారినప్పుడు యూదులు పౌలు మీద కుట్రపన్నారు. అతన్ని చంపేంతవరకు తాము ఏమైనా తిన్నా, తాగినా తమ మీదికి శాపం రావాలని ఒట్టు పెట్టుకున్నారు.
-
-
అపొస్తలుల కార్యాలు 23:16పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
16 అయితే వాళ్లు పౌలు కోసం మాటు వేయడానికి పథకం వేస్తున్నారని పౌలు మేనల్లుడు విని, సైనికుల కోటలోకి వెళ్లి దాని గురించి పౌలుకు చెప్పాడు.
-