అపొస్తలుల కార్యాలు 21:29 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 29 అంతకుముందు వాళ్లు నగరంలో, పౌలుతో పాటు ఎఫెసీయుడైన త్రోఫిము+ ఉండడం చూసి, పౌలు అతన్ని ఆలయంలోకి తీసుకొచ్చాడని అనుకున్నారు. 2 తిమోతి 4:20 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 20 ఎరస్తు+ కొరింథులో ఉండిపోయాడు. అయితే త్రోఫిము+ అనారోగ్యంగా ఉండడంతో నేను అతన్ని మిలేతులో వదిలేసి వచ్చాను.
29 అంతకుముందు వాళ్లు నగరంలో, పౌలుతో పాటు ఎఫెసీయుడైన త్రోఫిము+ ఉండడం చూసి, పౌలు అతన్ని ఆలయంలోకి తీసుకొచ్చాడని అనుకున్నారు.
20 ఎరస్తు+ కొరింథులో ఉండిపోయాడు. అయితే త్రోఫిము+ అనారోగ్యంగా ఉండడంతో నేను అతన్ని మిలేతులో వదిలేసి వచ్చాను.