అపొస్తలుల కార్యాలు 16:37 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 37 కానీ పౌలు వాళ్లతో, “రోమీయులమైన మమ్మల్ని+ వాళ్లు విచారణ చేయకుండానే అందరిముందు కొట్టి, చెరసాలలో వేశారు. ఇప్పుడేమో రహస్యంగా బయటికి వెళ్లగొడతారా? లేదు, వాళ్లే స్వయంగా వచ్చి మమ్మల్ని బయటికి తీసుకెళ్లాలి” అన్నాడు.
37 కానీ పౌలు వాళ్లతో, “రోమీయులమైన మమ్మల్ని+ వాళ్లు విచారణ చేయకుండానే అందరిముందు కొట్టి, చెరసాలలో వేశారు. ఇప్పుడేమో రహస్యంగా బయటికి వెళ్లగొడతారా? లేదు, వాళ్లే స్వయంగా వచ్చి మమ్మల్ని బయటికి తీసుకెళ్లాలి” అన్నాడు.