12 అయితే ఫిలిప్పు వాళ్లకు దేవుని రాజ్యం గురించిన,+ యేసుక్రీస్తు పేరు గురించిన మంచివార్త ప్రకటించిన తర్వాత వాళ్లు అతన్ని నమ్మి పురుషులు, స్త్రీలు అందరూ బాప్తిస్మం తీసుకోవడం మొదలుపెట్టారు.+
8 సమాజమందిరం అధికారి క్రిస్పు,+ అతని ఇంటివాళ్లందరూ ప్రభువు మీద విశ్వాసముంచారు. మంచివార్త విన్న కొరింథీయుల్లో చాలామంది విశ్వాసముంచి, బాప్తిస్మం తీసుకోవడం మొదలుపెట్టారు.