కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 9:1, 2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 అయితే సౌలు ఇంకా ప్రభువు శిష్యుల్ని బెదిరిస్తూ ఉన్నాడు; వాళ్లను చంపేయాలని గట్టిగా కోరుకున్నాడు.+ అతను ప్రధానయాజకుడి దగ్గరికి వెళ్లి, 2 ప్రభువు మార్గానికి+ చెందిన స్త్రీపురుషులు ఎవరైనా కనిపిస్తే వాళ్లను బంధించి యెరూషలేముకు తీసుకొచ్చేలా, దమస్కు నగరంలోని సమాజమందిరాలకు ఉత్తరాలు రాసి ఇవ్వమని అడిగాడు.

  • అపొస్తలుల కార్యాలు 19:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 అయితే కొంతమంది నమ్మడానికి మొండిగా నిరాకరించారు, ప్రభువు మార్గాన్ని+ ప్రజల ముందు దూషించారు. దాంతో పౌలు వాళ్లను విడిచిపెట్టి+ శిష్యుల్ని తనతోపాటు తీసుకెళ్లాడు. అతను తురన్ను పాఠశాల సభా భవనంలో రోజూ ప్రసంగాలిస్తూ ఉన్నాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి