కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 54:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  5 “ఎందుకంటే నీ మహాగొప్ప రూపకర్త+ నీకు భర్త* లాంటివాడు,+

      ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా,

      ఇశ్రాయేలు పవిత్ర దేవుడే నీ విమోచకుడు.+

      ఆయన భూమంతటికీ దేవుడు అని పిలవబడతాడు.+

  • రోమీయులు 10:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 యూదుడు, గ్రీకువాడు అనే తేడా ఏమీ లేదు.+ అందరికీ ప్రభువు ఒక్కడే, తనను పిలిచే వాళ్లందరి విషయంలో ఆయన ఉదారంగా ఉంటాడు.

  • గలతీయులు 3:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేసిన దీవెనలు క్రీస్తుయేసు ద్వారా అన్నిదేశాల ప్రజలకు రావాలని,+ మనం మన విశ్వాసం వల్ల దేవుడు వాగ్దానం చేసిన పవిత్రశక్తిని పొందాలని+ అలా జరిగింది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి