-
1 కొరింథీయులు 12:13పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
13 యూదులమైనా గ్రీకువాళ్లమైనా, దాసులమైనా స్వతంత్రులమైనా అందరం ఒకే పవిత్రశక్తి ద్వారా, ఒక్క శరీరంగా రూపొందడానికి బాప్తిస్మం తీసుకున్నాం; అందరం ఒకే పవిత్రశక్తిని పొందాం.
-