-
ఆదికాండం 4:7పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
7 నువ్వు నీ ప్రవర్తన మార్చుకుని మంచి చేయడం మొదలుపెడితే, నేను నిన్ను ఆమోదించనా? కానీ నువ్వు నీ ప్రవర్తన మార్చుకుని మంచి చేయకపోతే, పాపం నీ వాకిట్లో పొంచి ఉంటుంది, అది నీ మీద అధికారం చెలాయించాలని తపిస్తుంది; నువ్వు దాన్ని జయించాలి.”
-