కీర్తన 51:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 నేను పుట్టడమే దోషంతో పుట్టాను,పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది.*+ యోహాను 8:34 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 34 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, పాపం చేసే ప్రతీ వ్యక్తి పాపానికి దాసుడు.+ రోమీయులు 6:16 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 మీకు తెలీదా? మీరు లోబడడానికి ఎవరికైనా మిమ్మల్ని మీరు దాసుల్లా అప్పగించుకుంటే, ఆ వ్యక్తికి* మీరు దాసులౌతారు;+ మీరు పాపానికి దాసులుగా+ ఉంటే చనిపోతారు,+ కానీ దేవునికి దాసులుగా ఉండి ఆయనకు లోబడితే నీతిమంతులౌతారు.
34 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, పాపం చేసే ప్రతీ వ్యక్తి పాపానికి దాసుడు.+
16 మీకు తెలీదా? మీరు లోబడడానికి ఎవరికైనా మిమ్మల్ని మీరు దాసుల్లా అప్పగించుకుంటే, ఆ వ్యక్తికి* మీరు దాసులౌతారు;+ మీరు పాపానికి దాసులుగా+ ఉంటే చనిపోతారు,+ కానీ దేవునికి దాసులుగా ఉండి ఆయనకు లోబడితే నీతిమంతులౌతారు.