-
గలతీయులు 5:19-21పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
19 శరీర కార్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి ఏమిటంటే: లైంగిక పాపం,*+ అపవిత్రత, లెక్కలేనితనం,*+ 20 విగ్రహపూజ, మంత్రవిద్య,*+ శత్రుత్వం, గొడవలు, అసూయ, విపరీతమైన కోపం, విభేదాలు, విభజనలు, తెగలు, 21 ఈర్ష్య, తాగుబోతుతనం,+ విచ్చలవిడి విందులు* మొదలైనవి.+ నేను వీటి గురించి గతంలో మిమ్మల్ని హెచ్చరించినట్టే ఇప్పుడూ హెచ్చరిస్తున్నాను, ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్లు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు.+
-