కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 2:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 ఎందుకంటే, దేవుడు తన పవిత్రశక్తి ద్వారా+ మనకే వాటిని బయల్పర్చాడు.+ ఆ పవిత్రశక్తి అన్నిటినీ, చివరికి దేవుని లోతైన విషయాల్ని కూడా పరిశోధిస్తుంది.+

  • 1 కొరింథీయులు 2:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 మనం ఈ లోక స్ఫూర్తిని పొందలేదు కానీ, దేవుడు ప్రేమతో మనకు ఇచ్చినవాటిని అర్థంచేసుకునేలా ఆయన పవిత్రశక్తినే పొందాం.+

  • 2 కొరింథీయులు 1:22
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 22 అంతేకాదు, ఆయన మన మీద తన ముద్ర కూడా వేశాడు,+ మనం పొందబోయే ఆశీర్వాదాలకు గుర్తును* ఇచ్చాడు; మన హృదయాల్లో ఉన్న పవిత్రశక్తే ఆ గుర్తు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి