25 మీరు ప్రవక్తల పిల్లలు, దేవుడు మీ పూర్వీకులతో చేసిన ఒప్పందానికి* వారసులు.+ దేవుడు అబ్రాహాముతో ఇలా చెప్పాడు: ‘నీ సంతానం* ద్వారా భూమ్మీదున్న అన్ని కుటుంబాలు దీవించబడతాయి.’+
8 “దేవుడు అతనితో సున్నతి ఒప్పందం కూడా చేశాడు.+ తర్వాత అతను ఇస్సాకుకు తండ్రి అయ్యాడు,+ ఎనిమిదో రోజున అతనికి సున్నతి చేశాడు.+ ఇస్సాకు యాకోబుకు తండ్రి అయ్యాడు.* యాకోబు, 12 మంది కుటుంబ పెద్దలకు* తండ్రి అయ్యాడు.