-
నిర్గమకాండం 24:12పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
12 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు పర్వతం మీదికి ఎక్కి నా దగ్గరికి వచ్చి, అక్కడే ఉండు. వాళ్లకు బోధించడం కోసం నేను రాసే నియమాలు, ఆజ్ఞలు ఉన్న రాతి పలకల్ని నీకు ఇస్తాను.”+
-