-
ద్వితీయోపదేశకాండం 10:15పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
15 అయితే యెహోవా నీ పూర్వీకులకు దగ్గరై, వాళ్ల మీద తన ప్రేమ చూపించాడు; జనాలన్నిట్లో వాళ్ల సంతానమైన మిమ్మల్ని ఎంచుకున్నాడు. నేడు మీరు ఆయన ప్రజలు.
-
-
మత్తయి 1:17పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
17 అబ్రాహాము నుండి దావీదు వరకు 14 తరాలు; దావీదు నుండి యూదులు బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడిన సమయం వరకు 14 తరాలు; బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడిన సమయం నుండి క్రీస్తు వరకు 14 తరాలు.
-