యోహాను 8:39 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 39 అందుకు వాళ్లు, “మా తండ్రి అబ్రాహాము” అన్నారు. అప్పుడు యేసు ఇలా అన్నాడు: “మీరు అబ్రాహాము పిల్లలైతే,+ అబ్రాహాము చేసిన పనులే చేస్తూ ఉండేవాళ్లు. గలతీయులు 3:29 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 29 అంతేకాదు మీరు క్రీస్తుకు చెందినవాళ్లయితే, మీరు నిజంగా అబ్రాహాము సంతానం,*+ అలాగే వాగ్దానం+ విషయంలో వారసులు.+
39 అందుకు వాళ్లు, “మా తండ్రి అబ్రాహాము” అన్నారు. అప్పుడు యేసు ఇలా అన్నాడు: “మీరు అబ్రాహాము పిల్లలైతే,+ అబ్రాహాము చేసిన పనులే చేస్తూ ఉండేవాళ్లు.
29 అంతేకాదు మీరు క్రీస్తుకు చెందినవాళ్లయితే, మీరు నిజంగా అబ్రాహాము సంతానం,*+ అలాగే వాగ్దానం+ విషయంలో వారసులు.+