యెషయా 64:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 కానీ యెహోవా, నువ్వే మా తండ్రివి.+ మేము బంకమట్టి, నువ్వు మా కుమ్మరివి;*+మేమంతా నీ చేతి పని. యిర్మీయా 18:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 “ ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, ఈ కుమ్మరి చేసినట్టే నేను మీకు చేయలేనా?’ అని యెహోవా అంటున్నాడు. ‘ఇదిగో! కుమ్మరి చేతిలో బంకమట్టి ఎలా ఉందో, ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరూ నా చేతిలో అలానే ఉన్నారు.+
6 “ ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, ఈ కుమ్మరి చేసినట్టే నేను మీకు చేయలేనా?’ అని యెహోవా అంటున్నాడు. ‘ఇదిగో! కుమ్మరి చేతిలో బంకమట్టి ఎలా ఉందో, ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరూ నా చేతిలో అలానే ఉన్నారు.+