1 కొరింథీయులు 14:33 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 33 ఎందుకంటే దేవుడు శాంతికి మూలం, ఆయన అన్నీ క్రమపద్ధతిలో చేస్తాడు.*+ పవిత్రుల సంఘాలన్నిట్లో లాగే, ఫిలిప్పీయులు 4:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 వేటినైతే మీరు నా దగ్గర నేర్చుకున్నారో, అంగీకరించారో, విన్నారో, నాలో చూశారో, వాటిని పాటించండి.+ అప్పుడు శాంతికి మూలమైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
9 వేటినైతే మీరు నా దగ్గర నేర్చుకున్నారో, అంగీకరించారో, విన్నారో, నాలో చూశారో, వాటిని పాటించండి.+ అప్పుడు శాంతికి మూలమైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.