కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 4:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 నేను ఈ రోజు మీ ముందు పెడుతున్న ఈ ధర్మశాస్త్రం అంతట్లో ఉన్నలాంటి నీతియుక్తమైన నియమాలు, న్యాయనిర్ణయాలు ఏ గొప్ప జనానికి ఉన్నాయి?+

  • కీర్తన 147:19, 20
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 ఆయన యాకోబుకు తన మాటను,

      ఇశ్రాయేలుకు తన నియమాల్ని, తీర్పుల్ని ప్రకటిస్తున్నాడు.+

      20 వేరే ఏ దేశ ప్రజల విషయంలో ఆయన అలా చేయలేదు;+

      ఆయన తీర్పుల గురించి వాళ్లకు ఏమీ తెలీదు.

      యెహోవాను* స్తుతించండి!*+

  • అపొస్తలుల కార్యాలు 7:38
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 38 ఎడారిలో ఇశ్రాయేలీయుల* మధ్య ఉన్నదీ, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన+ దేవదూతతో,+ అలాగే మన పూర్వీకులతో ఉన్నదీ ఇతనే. ఇతనే మనకు ఇవ్వడానికి దేవుని నుండి సజీవమైన సందేశాన్ని అందుకున్నాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి