-
హెబ్రీయులు 2:2, 3పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
2 దేవదూతల ద్వారా చెప్పబడిన సందేశం+ స్థిరమైనదని రుజువైంది; అలాగే ప్రతీ పాపానికి, అవిధేయతతో చేసిన ప్రతీ పనికి న్యాయప్రకారం శిక్షపడింది.+ 3 అలాంటప్పుడు, ఇంత గొప్ప రక్షణను అశ్రద్ధ చేస్తే మనం ఎలా శిక్ష తప్పించుకుంటాం?+ ఎందుకంటే ఆ రక్షణ గురించి మన ప్రభువు మొదట ప్రకటించాడు, ఆయన దగ్గర విన్నవాళ్లు దాని గురించి మనకు చెప్పారు.
-