-
సామెతలు 20:9పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
9 “నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను;
నాలో ఇక ఏ పాపం లేదు” అని ఎవరైనా అనగలరా?+
-
-
ప్రసంగి 7:20పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
20 అస్సలు పాపం చేయకుండా ఎప్పుడూ మంచి చేసే నీతిమంతుడు భూమ్మీద ఒక్కడూ లేడు.+
-