-
రోమీయులు 1:16, 17పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
16 మంచివార్త విషయంలో నేను సిగ్గుపడను;+ నిజానికి అది, విశ్వాసం ఉన్న ప్రతీ ఒక్కర్ని,+ ముందు యూదుల్ని,+ తర్వాత గ్రీకువాళ్లను+ రక్షించడానికి దేవుని శక్తిగా పనిచేస్తుంది. 17 ఎందుకంటే మంచివార్త ద్వారా దేవుడు తన నీతిని బయల్పరుస్తున్నాడని విశ్వాసం ఉన్నవాళ్లు గుర్తిస్తారు, అది వాళ్ల విశ్వాసాన్ని బలపరుస్తుంది.+ “నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు”+ అని లేఖనాల్లో కూడా రాసివుంది.
-