కీర్తన 89:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 నీతిన్యాయాలు నీ సింహాసనానికి పునాదులు;+విశ్వసనీయ ప్రేమ, నమ్మకత్వం నీ ముందు నిలబడివున్నాయి.+