1 కొరింథీయులు 15:33 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 33 మోసపోకండి. చెడు సహవాసాలు మంచి అలవాట్లను* పాడుచేస్తాయి.+ 2 తిమోతి 2:16, 17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 పవిత్రమైనదాన్ని అగౌరవపర్చే పనికిరాని మాటల్ని తిరస్కరించు.+ ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడేవాళ్లు అంతకంతకూ దేవునికి దూరమౌతారు. 17 వాళ్ల మాటలు కొరుకుడు పుండులా వ్యాపిస్తాయి. హుమెనైయు, ఫిలేతు అలాంటివాళ్లే.+
16 పవిత్రమైనదాన్ని అగౌరవపర్చే పనికిరాని మాటల్ని తిరస్కరించు.+ ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడేవాళ్లు అంతకంతకూ దేవునికి దూరమౌతారు. 17 వాళ్ల మాటలు కొరుకుడు పుండులా వ్యాపిస్తాయి. హుమెనైయు, ఫిలేతు అలాంటివాళ్లే.+