కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎఫెసీయులు 5:25, 26
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 25 భర్తలారా, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి, దానికోసం తన ప్రాణం పెట్టాడు,+ అలాగే మీరు కూడా మీ భార్యల్ని ప్రేమిస్తూ ఉండండి;+ 26 ఆయన, సంఘాన్ని దేవుని వాక్యమనే నీళ్లతో కడిగి పవిత్రపర్చాలని+ అలా చేశాడు;

  • 2 థెస్సలొనీకయులు 2:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 అయితే, యెహోవా* ప్రేమించే సహోదరులారా, మీ కోసం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మామీద ఉంది. ఎందుకంటే మీకు రక్షణ కలగాలని దేవుడు మొదటినుండి మిమ్మల్ని ఎంచుకున్నాడు.+ ఆయన తన పవిత్రశక్తితో మిమ్మల్ని పవిత్రపర్చడం ద్వారా,+ సత్యం విషయంలో మీకున్న విశ్వాసం ద్వారా అలా ఎంచుకున్నాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి