-
రోమీయులు 1:24పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
24 వాళ్లు తమ హృదయంలోని కోరికల ప్రకారం జీవించాలనుకున్నారు కాబట్టి, అపవిత్రమైన పనులు చేస్తూ తమ సొంత శరీరాల్ని అవమానపర్చుకునేలా దేవుడు వాళ్లను వదిలేశాడు.
-