23 కానీ నేను వాళ్లకు ఈ ఆజ్ఞ ఇచ్చాను: “నా మాటకు లోబడండి, అప్పుడు నేను మీకు దేవునిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు.+ నేను మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిట్లో మీరు నడవాలి, అప్పుడు మీకు మంచి జరుగుతుంది.” ’+
25 నిజానికి, ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే+ సున్నతివల్ల+ నీకు ప్రయోజనం ఉంటుంది; కానీ నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరుతూ ఉంటే నువ్వు సున్నతి చేయించుకున్నా, చేయించుకోనట్టే లెక్క.