18 ఎందుకంటే, మీ పూర్వీకుల నుండి పారంపర్యంగా వచ్చిన వ్యర్థమైన జీవన విధానం నుండి మీరు విడుదల చేయబడింది వెండి, బంగారం లాంటి నశించిపోయే వాటితో కాదని+ మీకు తెలుసు. 19 బదులుగా అమూల్యమైన రక్తంతో,+ అంటే ఏ కళంకం గానీ మచ్చ గానీ లేని గొర్రెపిల్ల రక్తంలాంటి+ క్రీస్తు రక్తంతో+ మీరు విడుదల చేయబడ్డారు.