అపొస్తలుల కార్యాలు 18:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 వాళ్ల వృత్తి కూడా డేరాలు తయారుచేయడమే కాబట్టి పౌలు వాళ్లింట్లో ఉండి వాళ్లతో కలిసి పనిచేశాడు.+ అపొస్తలుల కార్యాలు 20:34 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 34 నేను నా అవసరాల కోసం, నాతోపాటు ఉన్నవాళ్ల అవసరాల కోసం ఈ చేతులతో పని చేశానని+ మీకు తెలుసు. 2 థెస్సలొనీకయులు 3:7, 8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 మమ్మల్ని ఎలా ఆదర్శంగా తీసుకోవాలో మీకు తెలుసు.+ ఎందుకంటే మేము మీ దగ్గర ఉన్నప్పుడు పద్ధతిగా నడుచుకున్నాం, 8 ఎవరి దగ్గరా ఉచితంగా* భోజనం చేయలేదు.+ అయితే మేము మీలో ఏ ఒక్కరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్లు ఎంతో కష్టపడి పనిచేశాం.+
7 మమ్మల్ని ఎలా ఆదర్శంగా తీసుకోవాలో మీకు తెలుసు.+ ఎందుకంటే మేము మీ దగ్గర ఉన్నప్పుడు పద్ధతిగా నడుచుకున్నాం, 8 ఎవరి దగ్గరా ఉచితంగా* భోజనం చేయలేదు.+ అయితే మేము మీలో ఏ ఒక్కరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్లు ఎంతో కష్టపడి పనిచేశాం.+