1 కొరింథీయులు 4:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 దేవుడు అపొస్తలులైన మమ్మల్ని మరణశిక్ష విధించబడిన వ్యక్తుల్లా+ చివర్లో వేదిక మీదికి తెచ్చినట్టు నాకనిపిస్తోంది. ఎందుకంటే మేము లోకానికి, దేవదూతలకు రంగస్థల నటుల్లా ఉన్నాం.+
9 దేవుడు అపొస్తలులైన మమ్మల్ని మరణశిక్ష విధించబడిన వ్యక్తుల్లా+ చివర్లో వేదిక మీదికి తెచ్చినట్టు నాకనిపిస్తోంది. ఎందుకంటే మేము లోకానికి, దేవదూతలకు రంగస్థల నటుల్లా ఉన్నాం.+