ఆదికాండం 2:21, 22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 21 కాబట్టి యెహోవా దేవుడు మనిషికి గాఢనిద్ర కలిగించి, అతను నిద్రపోతున్నప్పుడు, అతని పక్కటెముకల్లో ఒక ఎముకను తీసి, ఆ చోటును మాంసంతో పూడ్చేశాడు. 22 యెహోవా దేవుడు ఆ పురుషుని నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా చేసి, ఆమెను అతని దగ్గరికి తీసుకొచ్చాడు.+
21 కాబట్టి యెహోవా దేవుడు మనిషికి గాఢనిద్ర కలిగించి, అతను నిద్రపోతున్నప్పుడు, అతని పక్కటెముకల్లో ఒక ఎముకను తీసి, ఆ చోటును మాంసంతో పూడ్చేశాడు. 22 యెహోవా దేవుడు ఆ పురుషుని నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా చేసి, ఆమెను అతని దగ్గరికి తీసుకొచ్చాడు.+