కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 20:29, 30
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 29 నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ల లాంటి వాళ్లు మీలో ప్రవేశిస్తారని,+ వాళ్లు మందతో మృదువుగా ప్రవర్తించరని నాకు తెలుసు. 30 అంతేకాదు, శిష్యుల్ని తమ వెంట ఈడ్చుకెళ్లాలని తప్పుడు బోధలు బోధించే మనుషులు మీలో నుండే బయల్దేరతారు.+

  • 1 కొరింథీయులు 1:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 మీలో ఒకరు “నేను పౌలు శిష్యుణ్ణి” అనీ, ఇంకొకరు “నేను అపొల్లో+ శిష్యుణ్ణి” అనీ, మరొకరు “నేను కేఫా* శిష్యుణ్ణి” అనీ, ఇంకొకరు “నేను క్రీస్తు శిష్యుణ్ణి” అనీ అంటున్నారట.

  • 1 తిమోతి 4:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 అయితే, తర్వాతి కాలాల్లో కొందరు, దేవుని నుండి వచ్చాయనిపించే మోసపూరిత సందేశాల* మీద,+ చెడ్డదూతల* బోధల మీద మనసుపెట్టడం వల్ల విశ్వాసం నుండి తొలగిపోతారని దేవుని పవిత్రశక్తి స్పష్టంగా చెప్తోంది.

  • 2 పేతురు 2:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 అయితే, ఇశ్రాయేలు ప్రజల మధ్య అబద్ధ ప్రవక్తలు కూడా బయల్దేరారు. అలాగే మీ మధ్య కూడా అబద్ధ బోధకులు ఉంటారు.+ వీళ్లు రహస్యంగా విభజనలు* సృష్టిస్తారు, అవి మీ విశ్వాసాన్ని పాడుచేస్తాయి. అంతేకాదు వాళ్లు తమను కొన్న యజమానిని+ కూడా వదిలేస్తారు. అలా తమ మీదికి తాము వేగంగా నాశనాన్ని కొనితెచ్చుకుంటారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి