కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 26:26
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 26 వాళ్లు తింటూ ఉండగా యేసు ఒక రొట్టె తీసుకొని, ప్రార్థించి, దాన్ని విరిచి+ తన శిష్యులకు ఇస్తూ ఇలా అన్నాడు: “దీన్ని తీసుకొని తినండి, ఇది నా శరీరాన్ని సూచిస్తోంది.”+

  • మార్కు 14:22
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 22 వాళ్లు తింటూ ఉండగా ఆయన ఒక రొట్టె తీసుకొని, ప్రార్థించి, దాన్ని విరిచి వాళ్లకు ఇస్తూ, “ఇది తీసుకోండి; ఇది నా శరీరాన్ని సూచిస్తోంది”+ అన్నాడు.

  • రోమీయులు 7:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 కాబట్టి సహోదరులారా, మీరు క్రీస్తు శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయంలో చనిపోయారు; దేవునికి నచ్చే పనులు చేసేలా+ మీరు ఇంకో వ్యక్తికి, అంటే మృతుల్లో నుండి బ్రతికించబడిన క్రీస్తుకు+ చెందినవాళ్లు అవ్వడానికి+ అలా చనిపోయారు.

  • 1 కొరింథీయులు 10:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 రొట్టె ఒక్కటే; మనమంతా ఆ ఒక్క రొట్టెనే తింటున్నాం, కాబట్టి మనం చాలామందిమి ఉన్నా ఒకే శరీరంగా ఉన్నాం.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి