1 కొరింథీయులు 10:24 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 24 ప్రతీ ఒక్కరు సొంత ప్రయోజనం గురించి కాకుండా ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచిస్తూ ఉండాలి.+ ఫిలిప్పీయులు 2:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా+ ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.+