1 కొరింథీయులు 12:30 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 30 అందరికీ రోగాలు బాగుచేసే వరాలు ఉన్నాయా? అందరూ వేర్వేరు భాషల్లో మాట్లాడుతున్నారా? అందరూ భాషల అర్థాన్ని వివరించే వాళ్లా?*+ కాదు కదా.
30 అందరికీ రోగాలు బాగుచేసే వరాలు ఉన్నాయా? అందరూ వేర్వేరు భాషల్లో మాట్లాడుతున్నారా? అందరూ భాషల అర్థాన్ని వివరించే వాళ్లా?*+ కాదు కదా.