మత్తయి 28:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 త్వరగా వెళ్లి, ఆయన మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడని ఆయన శిష్యులకు చెప్పండి. అలాగే వాళ్లతో, ‘ఇదిగో! ఆయన మీకన్నా ముందు గలిలయకు వెళ్తున్నాడు.+ అక్కడ మీరు ఆయన్ని చూస్తారు’ అని చెప్పండి. మీకు ఈ విషయం చెప్పడానికే నేను వచ్చాను.”+
7 త్వరగా వెళ్లి, ఆయన మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడని ఆయన శిష్యులకు చెప్పండి. అలాగే వాళ్లతో, ‘ఇదిగో! ఆయన మీకన్నా ముందు గలిలయకు వెళ్తున్నాడు.+ అక్కడ మీరు ఆయన్ని చూస్తారు’ అని చెప్పండి. మీకు ఈ విషయం చెప్పడానికే నేను వచ్చాను.”+