10 అలాగైతే మీరంతా, అలాగే ఇశ్రాయేలు ప్రజలంతా ఈ విషయం తెలుసుకోవాలి: నజరేయుడైన యేసుక్రీస్తు పేరున,+ ఆయన ద్వారానే ఈ వ్యక్తి మీ ముందు ఆరోగ్యంగా నిలబడ్డాడు. ఆ యేసుక్రీస్తునే మీరు కొయ్య మీద శిక్ష వేసి చంపారు,+ కానీ దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు.+
30 అయితే దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు.+31 తనతో కలిసి గలిలయ నుండి యెరూషలేముకు వచ్చినవాళ్లకు ఆయన చాలారోజుల పాటు కనిపించాడు. వీళ్లు ఇప్పుడు ఆయన గురించి ప్రజలకు సాక్ష్యమిస్తున్నారు.+