2 కొరింథీయులు 12:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 అందుకే నేను క్రీస్తును బట్టి, నా బలహీనతల విషయంలో, ఇతరులు నన్ను ఎగతాళి చేసినప్పుడు, నేను అవసరంలో ఉన్నప్పుడు, నాకు హింసలూ కష్టాలూ ఎదురైనప్పుడు సంతోషిస్తాను. ఎందుకంటే, నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి.+
10 అందుకే నేను క్రీస్తును బట్టి, నా బలహీనతల విషయంలో, ఇతరులు నన్ను ఎగతాళి చేసినప్పుడు, నేను అవసరంలో ఉన్నప్పుడు, నాకు హింసలూ కష్టాలూ ఎదురైనప్పుడు సంతోషిస్తాను. ఎందుకంటే, నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి.+