కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 23:32, 33
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 32 మీరు వాళ్లతో గానీ, వాళ్ల దేవుళ్లతో గానీ ఒప్పందం చేసుకోకూడదు.+ 33 నాకు విరోధంగా వాళ్లు మీతో పాపం చేయించకుండా ఉండేలా, వాళ్లు మీ దేశంలో ఉండకూడదు. మీరు వాళ్ల దేవుళ్లను సేవిస్తే, అది తప్పకుండా మీకు ఉరిగా తయారౌతుంది.”+

  • ద్వితీయోపదేశకాండం 7:3, 4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 నువ్వు వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకోకూడదు. నీ కూతుళ్లను వాళ్ల కుమారులకు ఇవ్వకూడదు, నీ కుమారుల కోసం వాళ్ల కూతుళ్లను తీసుకోకూడదు.+ 4 ఎందుకంటే నన్ను అనుసరించడం మానేసి వేరే దేవుళ్లను పూజించేలా వాళ్లు నీ కుమారుల్ని తిప్పేస్తారు;+ అప్పుడు యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది, ఆయన నిన్ను చాలా త్వరగా నాశనం చేస్తాడు.+

  • 1 రాజులు 11:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 సొలొమోను ముసలివాడైనప్పుడు+ వేరే దేవుళ్లను అనుసరించేలా అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారు,+ దాంతో అతని హృదయం తన తండ్రైన దావీదు హృదయంలా తన దేవుడైన యెహోవా పట్ల సంపూర్ణంగా* లేదు.

  • 1 కొరింథీయులు 7:39
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 39 భర్త బ్రతికున్నంత కాలం భార్య అతనికి కట్టుబడి ఉండాలి.+ ఒకవేళ అతను చనిపోతే,* ఆమె ఎవర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్లను పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుంది. కానీ, ప్రభువును అనుసరించే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి.+

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి